ఉత్తర కొరియా దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంచలనాత్మక నిర్ణయాలతో చట్టాలను తీసుకొచ్చి కఠినంగా వ్యవహరించే ఉత్తర కొరియా ఈ సారి పొగ తాగే వారిపై కన్నేసింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించింది.