లవ్ జిహాద్ అనేది సమాజానికి చెడు కలిగించే అంశమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. లవ్ జిహాద్ ని రూపుమాపేందుకు నిపుణులను సంప్రదించి చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు.