6 సంవత్సరాల బాలుడిలో పోలియో లక్షణాలు కనిపించడం జార్ఖండ్ లో కలకం రేపింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు వెంటనే అప్రమత్తమైయ్యారు.