తాజాగా వైట్ హౌస్ చీఫ్ మార్క్ మెడోస్ కూడా కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణాంతకమైన వైరస్ సోకిందని మెడోస్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం.