ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. నవంబరు 18 నుంచి 27 వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నట్టు తెలిపింది.