హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్ తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించట్లేదని, వరద సాయం తన వర్గం వారికే ఇప్పించుకున్నారంటూ గోషామహల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.