భర్త ఆనందం కోసం ఓ భార్య తన జీవితాన్నే త్యాగం చేసింది. భర్తను, అతడి ప్రియురాలితో వివాహానికి సహకరించింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది.