తాజాగా కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. ఇక ఇటీవల కాలంలో అతనిని కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.