ప్రస్తుత మార్కెట్లో కొన్ని మాస్కులు చూడటానికి వెరైటీగా ఉంటున్నాయి కానీ అవి మూగ, చెవిటి ఉపయోగపడే విధంగా లేవని తలిచిన అమెరికాకు చెందిన ఓ విద్యార్థిని యాప్లే లారెన్స్ వారి కోసం ప్రత్యేకంగా మాస్కును డిజైన్ చేసింది.