మయూర్ జుమాని అనే సంగీత దర్శకుడు ట్రంప్ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యాలు తీసుకొని డీజే రీమిక్స్ చేశారు. అహ్మదాబాద్లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించినప్పుడు ‘స్వామి వివేకానంద’ పేరును వెరైటీగా పలికారు. దాంతోనే ఈ డీజే రీమిక్స్ను ప్రారంభించారు ఆయన.