బీహార్ లో నేడు చివరిదైన మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఎన్నికల బరిలోకి ఓ స్వతంత్ర్య అభ్యర్థి కరోనాతో మృతి చెందిన ఘటన బేనిపట్టి నియోజకవర్గంలో జరిగింది.