రైలు టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) శనివారంనాడు ప్రకటించింది. దీని ప్రకారం, రైళ్లు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందు సెకెండ్ రిజర్వేషన్ ఛార్ట్ సిద్ధం చేస్తారు.