ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 21,403 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.