తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. మహబూబాద్ జిల్లా మహబూబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఆయనకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.