విజయవాడ పాతబస్తీలోని గొల్లపాలెం సెంటర్లో ఉన్న మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మేకలను చంపడమే గాక కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు సమాచారం అందింది.