ఓ యువకుడు (22) తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే ఆయన సెల్ఫీను బటన్ కాకుండా పొరపాటుగా ట్రిగ్గర్ నొక్కడంతో తుపాకీ గుండు శరీరంలోకి దిగి చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో శనివారం జరిగింది.