తునిలో ఓ ఎన్నారై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యే భర్తను హత్య చేసిందని ఎన్నారై సురేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.