తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని ఒక పాఠశాలలో 67 మంది విద్యార్థులు, 25 మంది సిబ్బందికి కరోనా సోకింది. మండి జిల్లా సోజాలోని టిబెటన్ చిల్డ్రన్ విలేజ్ (టీసీవీ) పాఠశాలలో ఇది వెలుగుచూసింది.