అమెరికా ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి. ఇక ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం పట్ల చైనా మీడియా స్పందించింది. ఈ ఎన్నికలతో ట్రంప్ శకం ముగిసిందని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.