ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వైరస్‌ను త్వరితంగా గుర్తించడం కూడా కీలకం. ఈ తరుణంలో టాటా గ్రూపు కోవిడ్-19ను అతి తొందరగా గుర్తించే కిట్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ కిట్ ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికిని