తమిళనాడులో మరో జర్నలిస్టును దుండగులు దారుణంగా హత్య చేశారు.స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు, తదితర అంశాలపై స్టింగ్ ఆపరేషన్లు చేసి వరుస కథనాలను అందించిన తమిళన్ టీవీ రిపోర్టర్ మోసెస్ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.