ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 1,392 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,44,359కి పెరిగిందని అన్నారు. మరోవైపు గత 24 గంటల్లో 11 మంది కరోనా కారణంగా చనిపోయారు.