జమ్ము కశ్మీర్లో సైనికాధికారి ఒకరు అనుమానాస్పద విగతజీవిగా కనిపించారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఓ ఆర్మీ మేజర్ సోమవారం ఉదయం ఆర్మీ మేజర్ మృతి చెందారు. రాష్ట్రీయ రైఫిల్స్ 38వ కంపెనీ కమాండర్ మేజర్ వినీత్ గులియా తన క్యాంప్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.