రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదన్నారు. రాంచీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు సోమవారంనాడు తెలిపారు.