కొండెక్కి కూర్చోన్న ఉల్లి ధర దిగనంటే దిగనంటుంది. ఉల్లి సామాన్య ప్రజలను కంటతడి పెట్టిస్తుంది. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో ఉల్లి బదులు కీర దోసను సర్వ్ చేస్తున్నారు. వంటల్లో కూడా ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. ఇక ఆలు, కోడిగుడ్డు. ఉల్లిగడ్డ ఒకటయ్యాయి.