ఇక డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. తాజాగా డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.