మెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం అధికారికంగా ఇంకా వెలువడలేదని, అందుకే ఇప్పుడే అభినందనలు తెలుపలేమని అన్నారు. ట్రంప్ కూడా ఇంకా తాను గెలిచినట్టేనని అనుకుంటున్నారు. ఓటమిని అసలు ఒప్పుకోవడం లేదు.