కరోనా వైరస్ బారినపడిన ఎమ్మెల్యే చికిత్స కోసం ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనా తో పోరాడుతూ మృతి చెందారు.