తాజాగా మరో యువ రచయిత ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వర్ధమాన కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.