బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ నెల 16న ‘భాయ్ దూజ్’ పండుగ సందర్భంగా నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.