సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం జరిగింది. ఇక చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారి ఇరు వర్గాల మధ్య తోపులాటకు కొట్లాటకు దారి తీసింది.