తాజాగా తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు, వాయు కాలుష్య నియంత్రణ భక్తుల బాధ్యత అని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య అన్నారు. అలిపిరిలో రవాణాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి వాహనాలను తనిఖీలు నిర్వహించారు.