విశాఖ జిల్లాలోని జి.మాడుగుల మండలం కుంబిడిసింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై కళ్యాణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.