గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 79,823 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,657 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,52,955కి చేరింది.