తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక అందించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు, తలసాని, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో సమావేశమయ్యారు.