తెలంగాణలో గత 24 గంటల్లో 661 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ వెల్లడించింది. అయితే గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,637 మంది కోలుకున్నారు.