బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతా దత్ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. ఈ ఫొటోలను మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ దీపావళి ఫ్రెండ్స్‌తో జరుపుకున్నానని ఆయన కామెంట్ పెట్టారు.