తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహచ్ఓ) కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.