ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. గోదామ్ పూర్తి దగ్ధమవడంతో ఆస్తి నష్టం చేకూరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్ ఖైదాలో ఉన్న ప్లాస్టిక్ గోదాములో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.