నటరాజన్ అనే వ్యక్తి సినిమా థియేటర్ యజమాని విచక్షణా రహితంగా కాల్పులు జరపారు. ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని పళనిలో చోటు చేసుకుంది.