సినీ దర్శకుడు ఎన్ శంకర్ పై ఉన్న అభిమానంతో అయన పెళ్లి రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఎస్వీ వైన్ షాప్లో గంటపాటు క్వార్టర్ మద్యంను ఒక్కరూపాయికే అందించారు.