ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేతలు తార్కిశోర్ ప్రసాద్, రేణు దేవి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.