ఏపీలో కరోనా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో గణాంకాలు ఊరట కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 నమూనాలు పరీక్షించారు. అందులో 753 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.