సంగారెడ్డిలో కాల్పుల కలకలం రేపుతుంది. భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గం కాల్పులకు పాల్పడ్డారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.