త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు రాజకీయపార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి పననబాక లక్ష్మిని ఎంపిక చేసినట్టు పార్టీ నేతలకు ఆయన తెలిపారు.