అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికలల్లో ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుండి ట్రంప్ ఇప్పటివరకు తన ఓటమిని అంగీకరించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.