ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోవాక్సిన్ ఫేస్ 3 ట్రాయల్స్ సోమవారం నుండి మొదలయ్యాయి. భారత్ లో మొట్టమొదటి సారిగా కోవిడ్ వ్యాక్సీన్ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్ నేడు ప్రారంభం అయ్యాయి.