తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎట్టలకేలకు షాకిచ్చింది.