రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీలో చేరారు. కొప్పుల నర్సింహారెడ్డిని నిన్న కండువా కప్పి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. కొప్పుల నర్సింహారెడ్డి చేరిన వెంటనే కొప్పులకు మంచి ఆఫర్ ఇచ్చింది బీజేపీ.