దీపావళి పండుగ రాజకీయ నాయకుడి ఇంట విషాదం నింపింది. టపాసుల కాల్చుతూ ప్రమాదానికి గురైన బీజేపీ ఎంపీ మనుమరాలు ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణా జోషి మనుమరాలు (6) దీపావళి రోజున టపాసుల కాల్చుతూ ప్రమాదానికి గురైయ్యింది.